సమంత ఫ్రెండ్ కు కరోనా.. టెన్షన్ లో అక్కినేని ఫ్యాన్స్

395
samantha pic
- Advertisement -

కరోనా మహమ్మరి ప్రపంచాన్నే వణికిస్తోంది. లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులకు కూడా సోకుతుంది. కరోనా భయంతో చాలా మంది సెలబ్రెటీలు ఇంట్లో నుంచి బయటకు రావడం లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతను కూడా కరోన భయం వెంటాడుతుంది. ఎందుకంటే సమంత బెస్ట్ ఫ్రెండ్ , పాపులర్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటుంది. కొద్ది రోజుల క్రితం శిల్పారెడ్డిని కలిసింది సమంత. దీంత చాలా రోజుల తర్వత కలవడంతో శిల్పారెడ్డి బుగ్గపై ముద్దుపెట్టింది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

శిల్పకి ఒక్కసారిగా కరోనా అని తేలడంతో సమంత కు చైతన్యకు కూడా కరోనా వచ్చిందేమో అని అభిమానులు భయపడుతున్నారు. కరోనా వైరస్ సినీ ఇండస్ట్రీని కూడా వణికిస్తోంది. తాజాగా ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో సినీ పరిశ్రమ ఉలిక్కిపడింది. అయితే సమంత కరోను కేర్ చేయడం లేదని తెలుస్తుంది. సమంత యోగా చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా సమంత ఇటివలే పాన్ ఇండియా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోని పిక్చర్స్ సంస్ధ తెరకెక్కిస్తున్న ఈమూవీని తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

- Advertisement -