Samantha:వంద శాతం నమ్మితేనే ఆ పాత్రలను చేస్తా!

0
- Advertisement -

వంద శాతం నమ్మితేనే ఆ పాత్రలను చేస్తానని, లేకపోతే చేయలేనని తేల్చిచెప్పారు హీరోయిన్ సమంత. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సామ్.. సవాలుగా అనిపించే పాత్రలనే ఎంపిక చేసుకుంటున్నట్లు వెల్లడించారు.

రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలో వచ్చిన సిటాడెల్ వెబ్‌ ప్రాజెక్ట్‌తో బిజీగా మారిన సమంత వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ సందర్భంగా తన ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

రాజ్‌ అండ్‌ డీకే సవాలుగా అనిపించే పాత్రలనే రూపొందిస్తున్నారని.. వారితో వర్క్‌ చేయడం తనకు ఎంతో సంతృప్తిగా ఉందని తెలిపారు. గొప్ప సినిమాలో నటించాననే ఫీల్‌ రాకపోతే వర్క్‌ చేయలేనని తెలిపింది.

Also Read:దావోస్ టూర్..బోగస్ టూర్: క్రిశాంక్

- Advertisement -