సమంత ఆగలేకపోతోంది…

213
- Advertisement -

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా, తాను హీరోయిన్ గా నటించిన ‘రంగస్థలం’ చిత్రం షూటింగ్ పూర్తికాగా, ఆ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించిన సమంత.

ఇక తన మ్యారేజ్‌ తర్వాత మళ్లీ తన పర్సనల్ విషయాలతో పాటూ… మూవీ ముచ్చట్లను ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అయితే ఈ క్రమంలోనే తన సినిమా రంగస్థలం కోసం ఇక ఆగలేనని వ్యాఖ్యానించింది. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోందట. ఇదే విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది.

  samanth finally opened on .....

అంతేకాకుండా తన లైఫ్‌లో మోస్ట్ స్పెషల్ టీమ్‌తో… ఇదో ప్రత్యేకమైన ప్రయాణమని అభిప్రాయపడింది. స్టార్ స్టేటస్‌ ఉన్న టీమ్ ఇది… ఈ బిగ్ బ్యాంగ్ కోసం ఇక ఆగలేను అని తెలిపింది. సామ్ ట్వీట్‌తో ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ఈ మూవీ కోసం తాము ఎదురు చూస్తున్నామంటూ రిప్లై ఇస్తున్నారు. మొత్తానికి సమంత రంగస్థలంపై ఫ్యాన్స్‌లో జోష్ నింపే ప్రయత్నం చేశారు.

- Advertisement -