రాధే…తొలి రోజు ఎన్ని లక్షల వ్యూసో తెలుసా?

59
Salman Khan

ప్రభుదేవా దర్శకత్వంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్ర రాధే. కరోనా కారణంగా మే 13న జీ ప్రీమియమ్, జీ ఫ్లెక్స్ ఓటీటీలో సినిమా రిలీజ్ కాగా మిక్స్ డ్ టాక్ వచ్చిన భారీ వ్యూస్ మాత్రం రాబట్టుకుంది.

పే ఫ‌ర్ వ్యూ ప‌ద్ధ‌తిలో జీ సంస్థ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌గా, తొలిరోజునే 42 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్‌ను ద‌క్కించుకుంది. బిజినెస్ ప‌రంగా చూస్తే తొలి రోజు వంద కోట్ల రూపాయ‌ల‌ను రాబ‌ట్టుకుంది. ఇదంతా స‌బ్‌స్క్రిప్ష‌న్‌, వ్యూస్ వ‌ల్ల‌నే వ‌చ్చిన వ‌చ్చాయి. ఇందులో ఎలాంటి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, డిస్ట్రిబ్యూట‌ర్స్‌ ట్యాక్స్ వంటి లేవు.