పిక్ టాక్ : స్టన్నింగ్ లుక్ కి కుర్రాళ్ల గోల

17
- Advertisement -

నటి సాక్షి మాలిక్ గురించి మరో మాట అక్కర్లేదు. అమ్మడు పేరు చెప్పగానే ఆమె వదిలిన అందాల గుమగుమలు గుర్తుకొస్తాయి. ఆ స్థాయి ఘాటు ఉన్న బ్యూటీ సాక్షి మాలిక్. ఐతే, తాజాగా సాక్షి మాలిక్ వదిలిన స్టన్నింగ్ లుక్ కి కుర్రాళ్ల గోల పెడుతున్నారు. ఆమె కిర్రాక్ స్టిల్స్ పై కుర్రాళ్ల క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. సాక్షి మాలిక్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఎప్పుడూ నయా లుక్స్ లో దర్శనమిస్తూ ఆకట్టుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫొటోస్ వైరల్ గా మారాయి.

అదిరిపోయే అవుట్ ఫిట్లలో సాక్షి మాలిక్ లేటెస్ట్ లుక్స్ తో దర్శనమిస్తోంది. తన అభిమానులతో పాటు నెటిజన్లనూ కట్టిపడేస్తోంది. తాజాగా రెడ్ లాంగ్ ఫ్రాక్ లాంటి డ్రెస్ లో మెరిసింది. స్లీవ్ లెస్ అందాలతో ఆకట్టుకుంది. టాప్ గ్లామర్ మెరుపుతో మైమరిపించింది. స్టన్నింగ్ స్టిల్స్ తో అట్రాక్ట్ చేసింది. చూపు తిప్పుకోవడం కష్టమనిపించేలా సాక్షి మాలిక్ అదరగొట్టింది. దీంతో, సాక్షి మాలిక్ హాట్ పిక్స్ పై నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. చాలా అందంగా ఉన్నావంటూ… గార్జియస్ అంటూ.. జస్ట్ లుకింగ్ లైక్ వావ్ అంటూ.. సాక్షి మాలిక్ అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.

మరికొందరు అభిమానులు మాత్రం సాక్షి మాలిక్ ఫొటోలకు ఇంట్రెస్టింగ్ గా కామెంట్ ఇచ్చారు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. బాలీవుడ్ లో సాక్షి మాలిక్ హీరోయిన్ గా కొన్ని చిత్రాలతో మెప్పించింది. హీరోయిన్ గా కంటే ఈ ముద్దుగుమ్మకు గ్లామరస్ క్యారెక్టర్లతోనే మంచి గుర్తింపు వచ్చింది. ఒకరకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. ఐతే, ఈ ముద్దుగుమ్మ సినిమాలను నామమాత్రంగా చేసినా.. టీవీ షోలతో మాత్రం అలరిస్తూ వచ్చింది. బుల్లితెరపైనా తన అందంతో ఆకట్టుకుంది. పైగా ఈ ముద్దుగుమ్మ ఇలా సోషల్ మీడియాలో వరుసగా గ్లామరస్ పోస్టులు పెడుతూ అట్రాక్ట్ చేస్తుంది. మరి సాక్షి మాలిక్ అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:పకడ్బందీగా సింగరేణి మెడికల్ బోర్డు..

- Advertisement -