పిక్ టాక్ : బాబోయ్ తెగించేసింది

21
- Advertisement -

హాట్ బ్యూటీ సాక్షి మాలిక్ అరాచకం చేస్తోంది. క్లోజప్ లో చూపించాల్సిన అందాలన్నీ చూపిస్తూ.. కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. తాజాగా సాక్షి మాలిక్ చేసిన ఫోటో షూట్ నెటిజన్లకు కూడా నిద్ర లేకుండా చేస్తోంది. బాలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వడం కోసం సాక్షి మాలిక్ కఠినంగా ప్రయత్నిస్తూనే ఉంది. ఐతే, అవకాశాలు రాక.. వచ్చిన అవకాశాలు పెద్దగా ఉపయోగపడక.. బిజీ హీరోయిన్ అన్న పదానికి అల్లంత దూరంలోనే ఉండిపోయింది పాపం సాక్షి మాలిక్.

పెద్ద పెద్ద అవకావాలు లేక కెరీర్ లో స్టార్ హీయిన్ స్టేటస్ ను అందుకోలేక తనలో తాను నలిగిపోతూ.. ఎన్నో నిద్ర లేని రాత్రులను భరిస్తూ కూడా… సాక్షి మాలిక్ పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తోంది. పైగా సోషల్ మీడియాలో తన అందాలతో అద్భుతం చేస్తోంది. దాచుకోవాల్సినవన్నీ ఓపెన్ గా చూపించేస్తోంది. ఈ క్రమంలో సాక్షి మాలిక్ తాజాగా ఓ హాట్ ఫోటో షూట్ చేసింది. తన థైస్ షో.. అలాగే ఆమె క్లీవేజ్ షో.. బాబోయ్ అనిపించేలా ఉంది. కుర్రాళ్ళ గొంతులు తడి ఆరిపోయేలా.. మిలమిల మెరిసే థైస్ ను బయట పెట్టింది సాక్షి మాలిక్.

Also Read:నెంబర్ వన్ హీరోయిన్ తల్లి కాబోతుందా?

ఈ ఫొటోల్లో సాక్షి మాలిక్ ఆల్ మోస్ట్ అంతా చూపించేస్తోంది. ఇంకాస్త డ్రెస్ పైకి వెళ్తే.. ఇంకేమైనా ఉందా..?, నెటిజన్లకు హార్ట్ ఎటాక్ లే.. అంటున్నారు. అంతలా అందాలు ఆరబోస్తూ.. అద్భుతం చేసింది సాక్షి. ఈ ఫొటోల్లో పాలరాతి శిల్పం అలా వచ్చి కూర్చున్నట్టుగా కనిపిస్తోంది సాక్షి. పొట్టి డ్రెస్ లో.. ఒళ్ళంతా.. చిరుగాలికి ఆరబోసినట్టు కూర్చుని ఉంది. ఊరికే కూర్చోకుండా కుర్రకారుపై మన్మథ బాణాలు కూడా వేస్తోంది. మరి సాక్షి మాలిక్ ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -