ఓటీటీలోకి సాయిప‌ల్ల‌వి ‘గార్గి’..!

143
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి త‌న స‌హ‌జ న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసింది.

తాజాగా తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఆగ‌స్టు 12 నుండి తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది.

గౌత‌మ్ రామ‌చంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం థియేట‌ర్ విడుద‌ల‌కు నాలుగు వారాల‌కు డిజిట‌ల్‌లో విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్పీ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రానా ద‌గ్గుబాటి విడుద‌ల చేశారు.

- Advertisement -