సైంధవ్ ఓటీటీ డేట్ ఫిక్స్..

22
- Advertisement -

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్‌ బోయినపల్లి నిర్మాతగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించిన సైంధవ్‌ చిత్రంలో వెంకటేష్‌ దగ్గుబాటి, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రల్లో నటించారు.

భారతదేశం సహ ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లోని ప్రైమ్‌ సభ్యులు ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్నితెలుగు సహ తమిళ్, ఫిబ్రవరి 3 నుంచి చూడవచ్చు.

భారతదేశం సహ ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు, ప్రాదేశిక ప్రాంతాల్లో ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాన్నితెలుగుతో పాటు తమిళ్, ఫిబ్రవరి 3 నుంచి చూడవచ్చు.

Also Read:సందీప్ ఆశలన్నీ ‘ఊరు పేరు భైరవకోన’ పైనే!

- Advertisement -