‘గాంజా శంకర్’గా సాయి ధరమ్

28
- Advertisement -

మెగా హీరో సాయిధరత్ తేజ్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించిన టైటిల్‌ని రివీల్ చేశారు మేకర్స్. సంపత్ నంది దర్శకత్వంలో తేజ్ హీరోగా సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రానికి గాంజా శంకర్ అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

పార్క్, పార్క్ హయాత్ అంటూ ప్రాసలో బాగానే రాసుకున్నాడు డైలాగ్స్. ఇక భీమ్స్ ఆర్ఆర్ కూడా బాగుంది. సినిమాలోని విజువల్స్ కూడా నాచురల్‌గా ఉండేలా కనిపిస్తోంది. ఈ ఫస్ట్ హై చూస్తుంటే.. ఇదంతా కూడా ఓల్డ్ సిటీ నేపథ్యంలో జరిగే కథలా కనిపిస్తోంది. మొత్తానికి మాస్ మూవీతో వస్తున్నారు తేజ్.

- Advertisement -