సాయిపల్లవి మాత్రమే ఎందుకంటే.!

390
saipallavi fidaa
- Advertisement -

ఫిదా సినిమా సక్సెస్ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది సాయిపల్లవి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది ఈ పిధా భామ. అయితే ఇప్పుడు సాయిపల్లవిపై సినీ ఇండస్ట్రీలో ఓ వార్త హాట్‌ టాఫిక్‌ గా మారింది. సాయిపల్లవి హీరోలతో సమానంగా కథలో మార్పులను చేయిస్తుంది అనే ప్రచారం జరుగుతోంది. సాయిపల్లవి ఏ మాత్రం సందేహం లేకుండా తన క్యారెక్టర్ విషయంలో అనుమానం ఉంటే డెప్త్ యాడ్ చేయండి అనేస్తుందట. అమ్మడు చేసింది కొన్ని సినిమాలే. పైగా స్టార్ హీరోలతో కూడా ఎక్కువ చేయలేదు. కానీ స్టార్ హీరోల రేంజ్ లో అర్దర్లు వేస్తోందట.

sai-pallavi-mca

ఏదో గ్లామర్ లుక్ లో ఫ్యాషన్ డ్రెస్సుల్లో నాలుగు షాట్స్ లలో కనిపించే లావణ్య త్రిపాఠీ లాగా కాకుండా అమ్మడు కొంచెం కొత్త రూల్ ఫాలో అవుతోందని అందరు అనుకుంటున్నారు. అయితే ఈ తరహాలో ఒక సౌత్ హీరోయిన్ చేస్తోంది అంటే కొంచెం చెప్పుకోదగ్గ విషయమని చెప్పాలి. సినిమా ఫెయిల్‌ అయితే హీరోతో పాటు హీరోయిన్ కూడా సమానంగా భరించాలి కాబట్టి సాయిపల్లవి అలా చెప్పడంలో అర్ధముందనే పలువురు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -