పెళ్లిపై స్పందించిన సాయి పల్లవి!

108
sai pallavi
- Advertisement -

ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సాయి పల్లవి. తన నటన, అందం, అభినయం, డ్యాన్స్‌తో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి కేవలం పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలే చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తుంది.

సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా రిలీజ్‌కు రెడీగా ఉండగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవ , తన పెళ్లి గురించి ఓపెన్ అయ్యింది.

వచ్చే ఏడాది తాను పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. తాను ఇంట్లో ఎక్కువగా తెలుగు మాట్లాడుతుండటంతో, తన కుటుంబసభ్యులు ఓ మంచి తెలుగు అబ్బాయిని చూసుకుని పెళ్లి చేసుకోవాలని సూచిస్తున్నారని తెలిపింది. అంతేగాదు తాను ఒకవేళ 23 ఏళ్ళకే పెళ్లి చేసుకుని ఉంటే 30 ఏళ్ళు వచ్చే సరికి ఇద్దరు పిల్లలు ఉండేవారని తెలిపింది.

- Advertisement -