మరోసారి పోలీస్ యూనిఫాంలో పవన్‌!

53
pawan
- Advertisement -

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే గబ్బర్ సింగ్‌తో పాటు దీనికి సీక్వెల్‌గా వచ్చిన సినిమా,భీమ్లా నాయక్‌లో పోలీస్‌గా మెప్పించిన పవన్‌ మళ్లీ అదే యూనిఫాంలో ఫ్యాన్స్‌కు కిక్‌ ఇవ్వనున్నారు.

తమిళంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘తేరి’. తెలుగులో పోలీసోడు పేరుతో విడుదల కాగా తాజాగా ఈ కథకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘సాహో’ సుజీత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా డివివి దానయ్య నిర్మించనున్నటు తెలుస్తోంది.

ప్రస్తుతం పవన్‌ …క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’,హరీశ్ శంకర్‌తో ‘భవదీయుడు భగత్ సింగ్’ తో పాటు తమిళ రీమేక్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

- Advertisement -