ఎంపీ సంతోష్ మద్దతుకు సద్గురు స్పందన..

41
Sadhguru
- Advertisement -

సద్గురు ఆధ్వర్యంలో ఈశా ఫౌండేషన్ చేపట్టిన ‘‘సేవ్ సాయిల్’’ ఉద్యమానికి ఎంపీ సంతోష్ కుమార్ మద్దతు తెలిపిన విషయం తెలసిందే.. ఈ మేరకు ఎంపీ సంతోష్ కుమార్ మద్దతు తెలిపినందుకు సద్గురు ట్విట్టర్ వేదికగా స్పందించారు. నమస్కారం సంతోష్ కుమార్ గారు. మన చుట్టూ ఉన్న నేల మరియు జీవితం పట్ల శ్రద్ధ ఎల్లప్పుడూ మన తత్వానికి అంతర్లీనంగా ఉంటుంది. పౌరులలో ఈ సున్నితత్వాన్ని తిరిగి నెలకొల్పడానికి మీరు మీ వాయిస్‌ని ఉపయోగించడం అద్భుతం.. భారత నేలను కాపాడుకుందాం అని సద్గురు ట్వీట్‌ చేశారు.

- Advertisement -