వీడియో..బిల్‌గేట్స్‌తో సచిన్‌

2
- Advertisement -

భారత పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ తో భేటీ అయ్యారు మాజీ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ .ఈ సందర్భంగా ముంబై ఫేమస్ వడాపావ్‌ను ఎంజాయ్ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియోను బిల్‌గేట్స్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. పని చేయడానికి ముందు ఓ స్నాక్‌ బ్రేక్‌ అంటూ వీడియోకి క్యాప్షన్‌ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

View this post on Instagram

 

A post shared by Bill Gates (@thisisbillgates)

 

Also Read:గాలిమేడల బడ్జెట్..అన్ని అసత్యాలే: హరీష్

- Advertisement -