Sachin:అండర్సన్‌కు విషెస్ చెప్పిన సచిన్

140
- Advertisement -

ఇంగ్లాండ్ స్టార్ బౌలర్‌ అండర్సన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు అండ‌ర్స‌న్. వెస్టిండీస్‌తో జ‌రిగిన లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించగా ఇదే టెస్టు అనంతరం రిటైరమెంట్ ప్రకటించారు అండర్సన్.

188 టెస్టులు ఆడిన అండ‌ర్స‌న్ 704 వికెట్లు తీశాడు. 22 ఏళ్ల పాటు సుదీర్ఘ కెరీర్ కొనసాగించిన జేమ్స్‌కు విషెస్ చెప్పాడు సచిన్. ఆ స్పీడ్‌, యాక్ష‌న్‌, అక్యురెసీ, స్వింగ్‌, ఫిట్‌నెస్ అద్భుత‌మ‌ని కితాబిచ్చాడు. ఆరోగ్యం, సంతోషంతో జీవితం సాఫీగా సాగాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు స‌చిన్ కోరుకున్నాడు.భార‌త్‌తో 39 టెస్టులు ఆడిన అండర్సన్…149 వికెట్లు తీసుకున్నాడు.

ALso Read:సంతోష్ శోభన్..’కపుల్ ఫ్రెండ్లీ’

- Advertisement -