ఘనంగా అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం..

13
- Advertisement -

టీమిండియా మాజీ ఆటగాడు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం ఘనంగా జరిగింది. కొద్ది రోజులుగా అర్జున్ టెండూల్కర్ పెళ్లికి సంబంధించి ఊహాగానాలు జోరందుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ అర్జున్ నిశ్చితార్థ విషయాన్ని ధృవీకరించారు సచిన్. ఈ నెల 14న అర్జున్ టెండూల్కర్‌, సానియా చందోక్‌కు అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడించారు.

Also Read:భారీ అంచనాలతో ‘మదరాసి’!

సానియా చందోక్ ముంబైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవి ఘాయ్ మనవరాలు.

- Advertisement -