- Advertisement -
కేఎస్ రవి కుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజా చిత్రం రూలర్. సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీజర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. బాలయ్య తన మార్క్ డైలాగ్‌లతో అదరగొట్టాడు.
ఒంటి మీద ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా..బయటకొచ్చిన సింహంలా ఆగను..ఇక వేటే అంటూ బాలయ్య చెప్పే డైలాగ్స్ అందరిని ఆకట్టుకుంంది. డిసెంబర్ 20న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. బాలకృష్ణ సరసన సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తుండగా ఈ టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి…
- Advertisement -