పిక్ టాక్ : పోటెత్తిన సోకులతో చిత్తు చేసింది

42
- Advertisement -

బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులిస్తోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ రుహాణి శర్మ. ఆడియన్స్ ను ఆకట్టుకునేలా నెక్‌ లైన్ మోనోకినిలో అద్భుతంగా కనిపించింది బ్యూటీ. ఇన్ స్ట్రా గ్రామ్ లో రుహాణి శర్మ ఇచ్చిన బికినీ ఫోజులు కూడా వైరల్ అవుతున్నాయి. సెక్సీయెస్ట్ స్నాప్‌లతో రుహాణి శర్మ ఈ మధ్య తెగ రెచ్చగొడుతోంది. ముఖ్యంగా తన క్లీవేజ్ అందాలతో అదరగొడుతుంది. తాజాగా బ్లాక్ డ్రస్ లో.. ఘాటు బికినిలో నుంచున్న రుహాణి శర్మ.. ఫోటోలు సంచలనాత్మకంగా మరిపోయాయి. ఈఫోటోలలో మెరిసిపోతోంది ఈ చిన్నది. అసలు ఏ మాత్రం మొహమాటం లేకుండా రుహాణి శర్మ తన ఎద అందాలు పరిచి ఆకట్టుకుంటుంది.

తన ఎద ఎత్తులతో చిత్తు చేస్తోంది. ఇన్ స్టాలో రుహాణి శర్మ పోటోలు చూసిన అభిమానులు మరియు నెటిజన్లు..అద్భుతం అంటూ.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. రుహాణి శర్మ పాలరాతి శిల్పంలా ఉంది అంటూ పోస్ట్ లు పెడుతున్నారు. తన హాట్ హాట్ అందాలతో..మత్తు కళ్ళతో కెమెరావైపు చూస్తూ… పొగలు సెగలు పుట్టిస్తోంది రుహాణి. అయినా హాట్ పోజుల డోస్‌తో ఆహ్లాదకరమైన లుక్‌లను అందించడం రుహాణి శర్మకి కొత్తేమీ కాదు. ఈ క్రమంలోనే తాజాగా రుహాణి శర్మ మత్తుగా చూస్తూ మన్మధ బాణాలు వదిలింది.

అవి సూటిగా.. నెటిజన్లను తాకుతున్నాయి. బ్లాక్ డ్రస్ పైగా క్లీవేజ్ షో.. దీనికితోడు హాట్ ఫోజులు.. ఇక ఫ్యాన్స్ తట్టుకోగలరా.. కామెంట్లు పెట్టకుండా ఉండగలరా..?, అందుకే, రుహాణి శర్మ పై ప్రస్తుతం పోస్ట్ ల వర్షం కురుస్తోంది. ఏది ఏమైనా బోల్డ్ కు బ్రాండ్ అంబాసిడర్ లా మారిపోయింది రుహాణి శర్మ. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ తర్వాత నటిగా మారింది. ఆ మధ్యన అశ్లీల చిత్రాలతో రచ్చ చేసింది. ఎవరేమనుకున్నా తన పంథా ఇంతే అంటోంది. మరిరుహాణి శర్మ కొత్త అందాల పై మీరూ ఓ లుక్కేయండి.

Also Read:అదే జరిగితే హస్తం “అల్లకల్లోలం ” !

- Advertisement -