HER:సెన్సార్ పూర్తి

49
- Advertisement -

శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వంలో యంగ్ హీరోయిన్ రుహాణి శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం HER. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న రుహాణి ఈ సారి పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో సినిమాతో ముందుకొస్తోంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు సభ్యులు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. చిత్రంలోని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని ఆల్ ది బెస్ట్ చెప్పారు సెన్సార్ సభ్యులు.

Also Read:జీవితా రాజశేఖర్ దంపతులకు బెయిల్..

డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జూలై 21న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.

Also Read:హిడింబ ప్రీమియర్ టాక్ ఇదే

- Advertisement -