ఆత్మహత్యే ఆలోచన రావొద్దు!

21
- Advertisement -

బెట్టింగ్ యాప్స్ ఆత్మహత్యలపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరోసారి ట్వీట్ ద్వార అవేర్‌నెస్ కల్పించే ప్రయత్నం చేశారు. కష్టం వచ్చిందని క్షణికావేశంలో నిండు ప్రాణాలు తీసుకుని ఏం సాధిస్తారు..?, వద్దు.. ఆత్మహత్య ఆలోచనే రానివ్వద్దు అన్నారు.

బలవన్మరణాలు చేసుకుంటే కష్టాలు, బాధలు పోతాయా!? , అయినవాళ్ళందరిని వదిలి ఇలా హఠాత్తుగా వెళ్లిపోయాలనే ఆలోచన మంచిది కాదు… చనిపోవడానికి ఒక్కటే కారణం కానీ, బతకడానికి 1000 కారణాలు ఉంటాయని తెలుసుకోండి అని తెలిపారు.

 

Also Read:తెలంగాణలో వాహనదారులకు షాక్

- Advertisement -