హైడ్రాతో చెరువులను కాపాడతానని హైడ్రామా చేసి పేదోళ్ల గూడు ను కూల్చివేసి, ధనవంతులను(తిరుపతిరెడ్డితో సహా) కాపాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి…బండ్లగూడ జాగీరు మున్సిపాలిటీ లో ఎంతో చరిత్ర ఉన్న పీరంచెరువు యధేచ్చగా ఆక్రమణకు గురైతుంది దాని సంగతి ఏంటో చెప్పాలన్నారు ఆర్ఎస్ ప్రవీణ కుమార్.
తాను గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేసిన. అయినా చెరువులో నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి… వీళ్లు RR Tax కట్టిండ్రనేనా మీరు మీ హైడ్రా అధికారులు చూసిచూడనట్టున్నారు! , మీ ప్రజా పాలన కేవలం భూమాఫియా కోసమేనా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
Also Read:రేణిగుంట విమానాశ్రయం పేరు మార్పు!
హైడ్రాతో చెరువులను కాపాడతానని హైడ్రామా చేసి పేదోళ్ల గూడు ను కూల్చివేసి, ధనవంతులను(తిరుపతిరెడ్డితో సహా) కాపాడుతున్న @revanth_anumula గారు,
బండ్లగూడ జాగీరు మున్సిపాలిటీ లో ఎంతో చరిత్ర ఉన్న పీరంచెరువు యధేచ్చగా ఆక్రమణకు గురైతున్నది. నేను గతంలో కూడా అధికారులకు ఫిర్యాదు చేసిన. అయినా… https://t.co/eBIEVJFuxj pic.twitter.com/DBxLJDBeoJ— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) June 18, 2025
Also Read:రేణిగుంట విమానాశ్రయం పేరు మార్పు!

