పక్కన ఉన్న థాయిలాండ్ కు ఉన్న కనీస జ్ఞానం కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు లేదా చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. థాయ్‌లాం్ వాళ్లు ₹$1.2 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఫార్ములా-1 రేసు తమ దేశానికి తెచ్చుకుంటున్నారు అన్నారు.
మీకన్నా 50 సం లు ముందర ఆలోచించారు అని ఇప్పుడైనా మీ చిన్న బుర్రలకు అర్థం ఐతదనుకుంటా… మీ దుష్ట పాలన ఎప్పుడు అంతమైతదా అని తెలంగాణ వేయి కళ్లతో ఎదురుచూస్తుంది అని చెప్పారు.
పక్కన ఉన్న థాయిలాండ్ కు ఉన్న కనీస జ్ఞానం కూడా @INCTelangana @revanth_anumula కు లేకపాయె. వాళ్లు ₹$1.2 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఫార్ములా-1 రేసు తమ దేశానికి తెచ్చుకుంటున్నారు.@KTRBRS మీకన్నా 50 సం లు ముందర ఆలోచించారు అని ఇప్పుడైనా మీ చిన్న బుర్రలకు అర్థం ఐతదనుకుంటా.
మీ…
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) June 18, 2025
Also Read:OTT: ఈవారం ఓటీటీ సినిమాలివే!

