- Advertisement -
మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. గజ్వేల్‌లో ఆర్‌ఎస్ ప్రవీణ్‌తో పాటు బీఎస్పీలో చేరారు ముఖ్య నేతలు. ఈ సందర్భంగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్.
Also Read:Modi:మోడీ బెదిరింపులే కారణమా?
తెలంగాణ నాడు తరతరాల అణచివేతకు గురైందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అలాగే బహుజనవాదం కూడా తరతరాలుగా అణచివేతకు గురైందన్నారు. ఈ రెండింటింలో అణచివేత కామన్‌గా ఉందన్నారు. తెలంగాణ పది సంవత్సరాలుగా స్వర్ణయుగంలో ఉందన్నారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారన్నారు.
- Advertisement -