- Advertisement -
మామునూరు ఎయిర్పోర్టు భూసేకరణ కోసం నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. రూ.90 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎయిర్పోర్ట్ అభివృద్ధికి 280.3 ఎకరాల భూసేకరణకు మొదట నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ ఏడాది జూలైలో రూ.205 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం.
మరో రూ. 90 కోట్లు కేటాయించాలన్న హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

