5 నిముషాలకు.. 5కోట‌్లు..?

190
Rs 5 crore for 15 minutes?
- Advertisement -

యంగ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న హీరో. ఇంత క్రేజ్‌ ఉన్న ఈహీరోని ఐపీఎల్‌ ..లాంచింగ్‌ ప్రోగ్రామ్‌కి ముఖ్య అతిథిగా హాజరవ్వాలని ఆహ్వానించింది. అయితే పావుగంట ప్రదర్శనకోసం రణ్‌వీర్‌ ఐదు కోట్లు డిమాండ్ చేశాడట. అందుకు ఐపీఎల్ నిర్వాహకులు అంగీకారం కూడా తెలిపారు.

 Rs 5 crore for 15 minutes?

ఇక ఇంకేం…క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వచ్చే నెల ఐపీఎల్‌ లో యూత్‌కి ఫుల్‌ పండగేనని చెప్పాలి.

ఇదిలాఉంటే.. ప్రతిసారిలాగే ఈ సారికి సినిమా తారలతో ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వాహకులు. ఐపీఎల్ 11వ సీజన్ మొదటి మ్యాచ్ ఏప్రిల్ 7న స్టార్ట్ కాబోతుంది. దీపం మంచిగున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న సామెతను చాలావరకు స్టార్లు పాటిస్తుంటారు. రణ్‌వీర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు.

- Advertisement -