- Advertisement -
భారత ప్రభుత్వం రూ.1000, రూ500ల నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీటి స్ధానంలో రూ.2000,రూ.500కొత్త నోట్లను కూడా అమలులోకి తెచింది.
అయితే,….రూ.2వేల నోటుపై అక్షర దోషాలున్నాయని సోషల్ మీడియాలో కొందరు కామెంట్ చేస్తున్నారు. నోటు వెనక ఒక దగ్గర దో హాజర్ రూపాయా అని…దేశ అధికార భాషల్లో రూ2వేల నోటు రాతను చూపే దగ్గర దోనో హాజర రూపాయా,దోనో హాజర రూపాయే అని ఉంది. దీంతో దేవనగిరి లిపి రెండుసార్లు ప్రచురితమైనట్లు లేదంటే హిందీలో తప్పుగా ముద్రించినట్టని నెటిజన్లు అంటున్నారు. కాగా రెండింటిలో ఒకటి కొంకటి భాషలో రాయబడిందని ఇంకొందరు చెప్తున్నారు.
- Advertisement -