- Advertisement -
టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌కు రూ.కోటి విరాళం అందించారు దాత. మంత్రి అనగాని సత్యప్రసాద్ సమక్షంలో టీటీడీ చైర్మన్ బీఆర్.నాయుడికి రూ.కోటి చెక్ ను అందించారు CKPC ప్రాపర్టీస్ ఎండీ చిరాగ్ పురుషోత్.
పేద ప్రజలకు ఉచితంగా మెదడు, గుండె, మూత్రపిండాల శస్త్ర చికిత్సలు అందించే ప్రాణదానం ట్రస్ట్ సేవా దృక్పథానికి ఇది గొప్ప తోడ్పాటు అని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
Also Read:ఉపరాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడుదల..
- Advertisement -

