లక్డీకపూల్‌లో రోశయ్య కాంస్య విగ్రహాం

8
- Advertisement -

హైదరాబాద్‌లోని లక్డీకపూల్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది జీహెచ్ఎంసీ.

లక్డీకపూల్‌లో మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం బిడ్‌లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ ప్రకటన వెలువరించింది. జూలై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని భావిస్తోంది జీహెచ్ఎంసీ.

Also Read:TTD:అన్నమయ్య సామాజిక కవి

- Advertisement -