దమ్ముంటే పోటీ చేసి మళ్లి గెలువు!

0
- Advertisement -

దమ్ముంటే పోటీ చేసి మళ్లీ గెలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సవాల్ విసిరారు. టీడీపీతోనో, బీజేపీతోనో ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావు తప్ప.. నీ బలంతో నువ్వు రాలేదు అన్నారు.

నీ బలమేంటో, గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పుడే తెలిసిపోయిందన్నారు. నేను నియోజకవర్గంలో సొంతంగా పోటీ చేశాను.. ఇవ్వాల ఓడిపొయినా రేపు నేను మళ్లీ గెలవగలను అన్నారు. పవన్ కళ్యాణ్ నువ్వు ఇండిపెండెంట్‌గా నిల్చుని ఎమ్మెల్యేగా గెలువు అని సవాల్ విసిరారు.

Also Read:ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు…షర్మిల ఫైర్!

- Advertisement -