Roja:మంచి చేసి ఓడిపోయాం

10
- Advertisement -

ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించగా వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు జగన్ పార్టీకి. జగన్ కేబినెట్‌లో పెద్దిరెడ్డి మినహా మిగితావారంతా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఎక్స్ ద్వారా వైసీపీ ఓటమిపై స్పందించారు మాజీ మంత్రి రోజా.

గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం.. ప్రజల గొంతుకై ప్రతిధ్వనిద్దాం అని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది వైసీపీ.

- Advertisement -