- Advertisement -
తన రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టారు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. తన లక్ష్యం 2027 వరల్డ్ కప్ అని చెప్పకనే చెప్పేశారు రోహిత్ శర్మ. అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమన్నట్లుగా ఫోటోలు షేర్ చేశారు రోహిత్.
ఒక్క పోస్టుతో రిటైర్మెంట్‌పై రోహిత్ క్లారిటీ ఇచ్చాడని అంటున్నారు అభిమానులు. వాస్తవానికి గత కొంతకాలంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ పలు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఎప్పుడూ స్పందించలేదు రోహిత్.
అయితే తాజాగా తాను ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసి తాను వచ్చే ప్రపంచకప్‌కి సిద్ధంగా ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు.
Also Read:12న ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారం
- Advertisement -

