- Advertisement -
దక్షిణ ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు అదుపుతప్పి నదిలో పడిపోయింది. వివాహ వేడుక నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో 71 మంది మరణించారు.
గెలాన్ వంతెనపై నుంచి ట్రక్కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరుగగా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కర్రల సహాయంతో బాధితులను కాపాడేందుకు ప్రయత్నించామని స్థానికులు చెప్పారు.
Also Read:ఇంప్రెసివ్‌గా ‘సంక్రాంతికి వస్తున్నాం’..పొంగల్ సాంగ్
- Advertisement -