అమెరికాలోని ఫ్లోరిడాలో రోడ్డు ప్రమాదం

2
- Advertisement -

అమెరికాలో ని ఫ్లోరిడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందిన ముగ్గురు మృత్యువతపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కూతురు ప్రగతి రెడ్డి (35), మనవడు హార్వీన్ (6), కూతురు అత్త సునీత (56) మృత్యువాత పడ్డారు.

ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు అమెరికాలో మృతి చెందడం పట్ల టేకులపల్లి గ్రామం అశోక సముద్రంలో మునిగిపోయింది.

Also Read:KTR:20న సూర్యాపేటలో.. 23న కరీంనగర్‌లో బీఆర్ఎస్ సమావేశం

- Advertisement -