తెలంగాణలో జనసేన బలోపేతం:ఆర్కే సాగర్

15
- Advertisement -

తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని వెల్లడించారు నటుడు,ఆ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్. ఈ మేరకు ఏపీలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్‌తో భేటీ అయ్యారు సాగర్. తెలంగాణలో పార్టీ బలోపేతం గురించి, భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చించినట్లు వెల్లడించారు. ఈ మేరకు పవన్‌తో భేటీ అయిన ఫోటోలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు సాగర్.

మొగలిరేకులు సీరియల్‌లో RK నాయుడు పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు సినిమాల్లోనూ నటించి మెప్పించారు. గత ఎన్నికలకు ముందు జనసేనలో చేరిన సాగర్…. జనసేన ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.

Also Read:Dandruff:డాండ్రఫ్‌కి వీటితో చెక్‌..!

- Advertisement -