- Advertisement -
మేం ఓడి గెలిచాం.. వాళ్లు గెలిచి ఓడిపోయారు అని కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రోజా. తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికల్లో మా అభ్యర్థి ఓటమి ప్రజాస్వామ్య ఓటమి అన్నారు.
విధుల నిర్వహణలో మేయర్ శిరీషను అవమానించారు.. మున్సిపల్ కార్పొరేషన్ లోపల సమావేశం జరుగుతుంటే మేయర్ శిరీష్ బయట ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడటం దేనికి సంకేతం? చెప్పాలన్నారు.
వ్యవస్థల ఉదాసీనత, అధికార దుర్వినియోగం గెలిచిందన్నారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు సమాధానం చెబుతారు అని హెచ్చరించారు రోజా.
Also Read:2 గంటల పాటు దిల్ రాజు విచారణ
- Advertisement -