టాప్ లెస్ గా రెచ్చిపోయిన తూనీగ..!

545
Rhea Chakraborty's bold photoshoot
- Advertisement -

సినిమా రంగం అంటే గ్లామర్ ఇండస్ట్రీ అనే విషయంలో ఎలాంటి డౌట్స్ ఉండవు. కొన్ని సినిమాలు మినహాయిస్తే…మిగతా సినిమాలన్నీ గ్లామర్ ఓరియంటెడే. ఎంత చూపిస్తే అన్నా ఆఫర్లు అనే ఆలోచనకు వచ్చేసారు ముద్దుగుమ్మలు. ఒకట్రెండు సినిమాలు మినహాయిస్తే.. గ్లామర్ లేనిదే సినిమా పండదు. ఆడియన్స్ కూడా గ్లామర్‌ కే బాగా అలవాటైపోయారు.

  Rhea Chakraborty's bold photoshoot
అయితే.. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ఫోటోలను షేర్ చేయడం, అందాలను ఆరబోయడం కుర్ర బ్యూటీలకు కొత్తేమీ కాదు. ఈ లిస్టులో కుర్ర హీరోయిన్ రియాచక్రబోర్తి చేరిపోయింది. సోషల్‌ మీడియాలో పరువాలను పరిచేస్తోంది. ఈ బ్యూటీ బాలీవుడ్‌లో చేసింది ఒక్క సినిమానే. అది కూడా ప్లాపే. కానీ ఈ అమ్మడు చేసే క్లీవేజ్ షో మాత్రం యూత్‌ ని పిచ్చెక్కిస్తోంది.

ఈ తూనీగ తూనీగ హీరోయిన్‌ వరుసగా తన ఫాలోయర్స్‌ కి అందాల కనువిందు చేస్తుంది. దాదాపుగా టాప్ లెస్ గా కనిపిస్తూనే అందాలను కవర్ చేయడానికి మాత్రం ఓ డెనిమ్ టాప్ ను హుక్స్ కి జత చేసిందంతే. లోపల వేరే డ్రస్ వేసు కుని.. పైన ఇలా కవర్ చేసుకోవడం సహజమే కానీ.. అమ్మడి ఇంటెన్షన్ వేరు కదా. అందుకే ఏ యాంగిల్ లోంచి చూసినా.. మత్తెక్కించేలా అందాల విందు చేసింది. పైగా రెండు చేతులను తలపై పెట్టుకుని ఇచ్చిన పోజ్ కారణంగా.. రియాలోని అందాలు వరదలా బయటకు వచ్చేస్తున్నాయి.

‘హేయ్.. వాట్సప్.. నా మైండ్ లో చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయ్’ అంటూ ఈ అమ్మడు కామెంట్ పెట్టి.. ఇకపై క్యూట్ గా ఉండబోనంటూ తెలిసిన మాటే చెప్పింది. కానీ క్యూట్ గా ఉండను అంటే.. దానికి అర్ధం ఇలా ఉంటుందని ఈ తూనీగ చెబుతుంటేనే మొత్తం అర్ధమవుతోంది.

- Advertisement -