GST బ్యూటీతో ఆర్జీవీ..ఫోటోలు వైరల్‌!

87
- Advertisement -

ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన GST సినిమా గుర్తుందా. GST(గాడ్,సెక్స్,ట్రూత్) అంటూ అప్పట్లో ఓ సంచలన పోర్న్ సినిమాను తీశారు ఆర్జీవీ. ఇందులో పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించగా ఈ సినిమా మిక్స్‌ డ్ టాక్‌ని సొంతం చేసుకుంది.

Also Read:KTR:నిరుద్యోగ భారతం..సరికొత్త స్ధాయికి

ఇక తాజాగా అమెరికా వెళ్లిన ఆర్జీవీ మరోసారి మియా మాల్కోవాతో భేటీ అయ్యారు. మియాతో స్పెషల్ సెల్ఫీలు దిగి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో క్షణాల్లో ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి.

- Advertisement -