Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Thursday, March 12, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home గాసిప్స్ ‘ఆర్జీవీ’ రోజూ గిల్లే వాడు..!
  • గాసిప్స్
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

‘ఆర్జీవీ’ రోజూ గిల్లే వాడు..!

April 1, 2020 2:32 PM
516
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    rgv
    - Advertisement -

    కార్తికేయ చిత్ర నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం మరియు టారస్ సినికార్ప్ సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న ‘ఆర్జీవీ’ చిత్ర టైటిల్ లోగో విడుదల మరియు చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ది 02-04-2020న మీడియా వారికి విడుదల చేయడం జరిగింది.

    ఈ సందర్భంగా దర్శకులు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ‘తా చెడ్డకోతి వనమెల్లా చెరిచినట్లు’ తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఒక వ్యక్తి ఫిలాసోఫి మీద సంధించిన రామబాణమే ఈ సినిమా అని, అందుకే “శ్రీరామనవమి” పర్వదినాన ఈ చిత్ర టైటిల్ లోగో విడుదల చెయ్యడం జరిగిందని తెలిపారు.

    ram gopal varma

    చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తామని, సామాజిక బాధ్యత లేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందో తెలిపేదే ఈ సినిమా అని చెప్పారు.

    నటీనట వర్గం: సురేష్, రాశి, శ్రద్ధా దాస్, అమిత్, పునర్నవి భూపాలం, తేజ తదితరులు.. సాంకేతికనిపుణులు: ఛాయాగ్రహణం: వేదాంత్ మల్లాది, కూర్పు: కార్తీక శ్రీనివాస్, కళ: కృష్ణ చిత్తనూర్, పబ్లిసిటీ: ధనీ ఏలే, సంగీతం: వీణాపాణి, సమర్పణ: వెంకట శ్రీనివాస్ బొగ్గరం, నిర్మాత: బాల కుటుంబ రావు పొన్నూరి, కధ, మాటలు, పాటలు, చిత్రానువాదం మరియు దర్శకత్వం: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు.

    - Advertisement -
    • TAGS
    • Breking News
    • Jonnavithula
    • rgv biopic
    • RGV title logo
    • tolywood
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleఇస్మార్ట్ శంక‌ర్ తో మారుతి
      Next articleవిపత్తు సమయంలో తోడ్పాటునివ్వండి..
      Mallesh
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv