Facebook Instagram Telegram X Youtube
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Search
LogoGreat TelanganaDaily News
LogoGreat TelanganaDaily News
Tuesday, March 10, 2026
Facebook
Instagram
X
Youtube
LogoGreat TelanganaDaily News
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
  • హోమ్
  • టాప్ స్టోరీస్
  • రాజకీయాలు
  • వార్తలు
  • సినిమా
    • గాసిప్స్
    • రివ్యూస్
  • బిగ్ బాస్‌
  • క్రీడలు
  • GALLERY
Home టాప్ స్టోరీస్ పవన్‌కు సారీ…శ్రీరెడ్డికి ఆ సలహా నేనే ఇచ్చా..
  • టాప్ స్టోరీస్
  • తాజా వార్తలు
  • సినిమా

పవన్‌కు సారీ…శ్రీరెడ్డికి ఆ సలహా నేనే ఇచ్చా..

April 19, 2018 8:47 AM
210
Facebook
X
Pinterest
WhatsApp
Telegram
    RGV says Sorry to Pawan
    - Advertisement -

    శ్రీరెడ్డి వర్సెస్ పవన్ ఎపిసోడ్‌లో కొత్త ట్విస్ట్ వెలుగుచూసింది. పవన్‌ను ఆయన తల్లిని పరుషపదజాలంతో దూషించి తీవ్ర ఇబ్బందుల్లో పడ్డ శ్రీరెడ్డిపై అన్నివర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇప్పటివరకు ఆమెకు మద్దతిచ్చిన వారుసైతం తలలుపట్టుకోవాల్సిన పరిస్ధితి వచ్చింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఆమె బహిరంగ క్షమాపణలు కూడా చెప్పారు.

    అయితే శ్రీరెడ్డి…పవన్‌ను తిట్టడం వెనుక ఉన్నది తానేనని ఒప్పుకున్నారు వర్మ. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసిన వర్మ తన ప్రోద్బలంతోనే శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసిందని… దీనికి పూర్తి బాధ్యత తనదేనన్నారు. శ్రీరెడ్డి ఉద్యమంలో నిజాయితీ ఉందని… దానికి సహకరించేందుకే ఇలా చేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. పెద్దవాళ్లను విమర్శిస్తేనే… అందరి దృష్టి పడుతుందని… కత్తి మహేష్ కూడా పవన్‌ను టార్గెట్ చేసి పాపులర్ అయ్యాడని చెప్పుకొచ్చారు.

    ఇక ఇదిఇలా ఉండగా వర్మతో శ్రీరెడ్డి ఏం మాట్లాడిందనే ఆడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ వీడియోలో పవన్‌ను కావాలనే టార్గెట్ చేశారని చెప్పుకొచ్చింది శ్రీరెడ్డి. మొత్తంగా శ్రీరెడ్డి వ్యవహరంలో మెగా బ్రదర్ నాగబాబు ఉహించిన విధంగానే ఆమె వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరో అన్నది తెలిపోయింది.ఇంకా ఆ వీడియోలో ఆర్జీవీ ఏమన్నారో మీరు చూడండి..

    - Advertisement -
    • TAGS
    • Pawan kalyan
    • pspk
    • rgc twitter
    • RGV
    • rgv facebook
    • RGV says Sorry to Pawan
    • Srireddy
    • srireddy facebook
    • Tollywood
    Facebook
    X
    Pinterest
    WhatsApp
    Telegram
      Previous articleరాజస్థాన్‌పై పై కోల్ కతా ఘనవిజయం…
      Next articleఇకపై ప్రయోగాలు చేయను..:మహేష్
      Great Telangaana
      • Home
      • Contact Us
      • About US
      • Disclaimer
      • Privacy Policy
      © Newspaper WordPress Theme by TagDiv