“కమ్మ రాజ్యంలో కడప రెడ్లు” మోషన్ పోస్టర్

436
Kamma Rajyamlo kadapa Reddlu
- Advertisement -

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమా తెరకెక్కతుంది. ఈసినిమాకు సంబంధించిన రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు వర్మ. ఈసినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లను విలన్ గా చూపించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈమూవీ నుంచి ఏ అప్ డేట్ వచ్చినా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది. తాజాగా వర్మ ఈసినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -