Rewind 2024 :ఏయే సినిమాల గురించి సెర్చ్ చేశారో తెలుసా?

0
- Advertisement -

ఇక ఈ ఏడాది ఎక్కువగా సెర్చ్ చేసిన సినిమాలు, షోల గురించి పరిశీలిస్తే. గూగుల్​లో అత్యధికంగా సెర్చ్ చేసిన మూవీస్​లో స్త్రీ 2 అగ్రస్థానంలో ఉంది. అదేవిధంగా హను-మాన్, కల్కి సినిమాలు తమ కథనాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఓటీటీల్లో హీరామండి టాప్​ వన్​గా నిలిచింది. రెండో స్థానంలో మీర్జాపూర్, పంచాయత్ , కోటా ఫ్యాక్టరీ వంటి షోలు ఉన్నాయి. అలాగే డిస్నీ ప్లస్​ హాట్​స్టార్​లో అత్యధిక వ్యూస్‌ రాబట్టి ‘ది లాస్ట్ ఆఫ్ అస్’ సైతం టాప్‌ సెర్చ్‌లో ఉంది. కైవసం చేసుకుంది. దీనితోపాటు ‘ది లాస్ట్ ఆఫ్ అస్’, ‘క్వీన్ ఆఫ్ టియర్స్, ‘మ్యారీ మై హస్బండ్’ వంటి కొరియన్ డ్రామాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

పాటల విషయానికొస్తే ఏ తునే క్యా కియా , యే రాతే యే మౌసమ్ వంటి నాస్టాలిక్ ట్యూన్​లతో పాటు నాదానియన్ , హుస్న్ వంటి ఇండియన్ సాంగ్స్​పై ఎక్కువ మంది సెర్చ్ చేశారు.

Also Read:ఈ ఏడాది నెటిజన్లు వెతికిన టాప్ 10 వంటకాలివే!

- Advertisement -