- Advertisement -
2014 జూన్2న తెలంగాణ ఒక పసికూన. కానీ నేడు తెలంగాణ రాష్టం దేశంలో వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ఉండటమే. నిరంతరం తెలంగాణ ప్రజల కోసమే పనిచేస్తున్న బీఆర్‌ఎస్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాము. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతాస్థాయి సమావేశం నిర్వహించారు. అలాగే బ్రహ్మణ పరిషత్ సదనం ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణపై కూడా చర్చించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, రమణాచారి, దేశపతి శ్రీనివాస్, స్మిత సబర్వాల్, రాజీవ్ శర్మ, సోమేష్‌కుమార్ తదితర ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: జేడీఎస్ కింగ్ మేకర్ కాదు.. జోకర్ !
- Advertisement -