రేవంత్ రెడ్డి అపరిచితుడు: హరీశ్‌

3
- Advertisement -

గ్రూప్ పరీక్షలు రేవంత్ రెడ్డి డబల్ స్టాండర్డ్ కాదు త్రిబుల్ స్టాండర్డ్..ఒక్కేసారి పరీక్షలు రాస్తారా అని మళ్ళీ పరీక్షలు తనే నిర్వహించారు అన్నారు హరీశ్‌ రావు. రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాం అని మోసం చేశారు…కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలుకు నియమక పత్రాలు ఇస్తున్నాడని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన హరీశ్‌..రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రారంభించే కోకో కోల్ కంపెనీ కూడా కాళశ్వరంలో భాగమేనన్నారు.

సోనియా గాంధీని బలి దేవత అన్నాడు మూడు రంగులు పార్టీలోకి వచ్చిన తరవాత దేవత అంటున్నాడు…ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలును రాళ్లతో కొట్టి చంపండి అన్నాడు ..ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాడు …శిలాఫలకలు పైన ఫోటో లు పెట్టుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. మూసి విషయంలో లక్ష 50 కోట్ల రూపాయలు అని చెప్పిందే రేవంత్ రెడ్డి…మళ్ళీ లక్ష 50 వేల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి అని మళ్ళీ దబయిస్తున్నాడు అని ఆరోపించారు.

కొత్త రాష్ట్రము ఏర్పడింది సలహాదారులు అని మ ప్రభుత్వం ఇచ్చింది ఆనాడు సలహా దారులు అవసరమా వారికీ కాబినెట్ హుదా ఎందుకు ఇస్తున్నారు అని హై కోర్ట్ కి వెళ్ళాడు…ఇప్పుడు పార్టీ మారిన వారికీ సలహాదారుడిగా తీసుకొని కాబినెట్ హుదా ఇచ్చాడన్నారు. ఆనాడు నువ్వే కదా ఆఫిడివిట్ ఇచ్చినావు కదా…మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ పెట్టినా హామీ ప్రజాసౌమ్య పునరోద్దారణ అన్నాడు…ఇప్పుడు నిర్భంధాలు ఎక్కడ చూసిన, లగచర్లను టెర్రరిస్ట్ లాగా చేసినావు అన్నారు.

సంధ్య వెళ్ళితే అక్కడ వారిని అరెస్ట్ చేశావు..మహబూబ్ బాద్ లో మాకు సభకు కూడా అనుమతి ఇవ్వలేదు అన్నారు. ప్రశ్నస్తే దాడులు, ప్రజాస్వామ్య ఖుని చేస్తున్నాడు…ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నక్సలైట్ ఉంటే బాగుండు అన్నాడు ..ఇప్పుడు ఎన్కౌంటర్ లు చేస్తున్నాడు ఇది మూడవ ఎన్‌కౌంటర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీశ్‌.

లెఫ్ట్ పార్టీ వాళ్ళు వెళ్ళితే ఫార్మా నోటిఫికేషన్ రద్దు చేయాలని వెళ్ళితే ఎవరు చెప్పారు అన్నాడు ఇప్పుడు ఫార్మా నోటిఫికేషన్ రద్దు చేశాడు..రేవంత్ రెడ్డి అపరచితుడు మోసం చేయడం మాకు అలవాటు మోసపోవడం ప్రజలకు అలవాటు అన్నాడు..రేవంత్ రెడ్డి మోసాన్ని ప్రజలకు చూపించాలనేది నా ప్రయత్నం..మోసపోయి గోస పడుతున్నాం అన్నారు.

Also Read:పుష్ప 2..సాంగ్ రిలీజ్

- Advertisement -