పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి..

84
revanth
- Advertisement -

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏఐసీసీ. రేవంత్ తో పాటు ఐదుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా, పది మందిని సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌లుగా నియమించారు. కార్యనిర్వాహక అధ్యక్షులుగా అజారుద్దీన్, గీతారెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌ గౌడ్‌..ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్‌ సంబాని, దామోదర్‌ రెడ్డి, మల్లు రవి, పోడెం వీరయ్య, సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌ రెడ్డి, రమేశ్‌ ముదిరాజ్‌, కుమార్ రావు, గోపిశెట్టి నిరంజన్‌, జావీద్‌ అమీర్‌ నియమితుల్యారు.

- Advertisement -