Retro:రూ.100 కోట్ల క్ల‌బ్‌లో ‘రెట్రో’

18
- Advertisement -

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం రెట్రో. యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండ‌గా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. స‌మ్మ‌ర్ కానుక‌గా మే 01న ప్రేక్ష‌కుల ముందుకువచ్చింది ఈ చిత్రం. మ‌ల‌యాళ న‌టుడు జోజు జార్జ్, క‌రుణక‌ర‌ణ్, జ‌యరామ్ త‌దిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం తాజాగా రూ.100 కోట్ల క్ల‌బ్‌లో చేరింది. రూ. 65 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాను సూర్య, జ్యోతిక నిర్మించారు.

తెలుగులో ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వ‌చ్చిన త‌మిళంలో మాత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. విడుదలైన 7 రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరడం పట్ల సూర్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read:భారతీయుడిగా గర్వపడుతున్నా:కేసీఆర్

- Advertisement -