పవన్‌కు రేణు స్పెషల్ విషెస్..

10
- Advertisement -

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తన మాజీ భర్త పవన్ కళ్యాణ్‌కు స్పెషల్ విషెస్ తెలిపారు రేణూ దేశాయ్. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పవన్‌ కల్యాణ్‌ ఇద్దరు పిల్లలు ఆద్య , అకీరా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ దుస్తుల్లో తమ తండ్రి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. వారిద్దరితో రేణూ వీడియో కాల్‌ ద్వారా మాట్లాడారు.

ఇందుకు సంబంధించిన క్యూట్‌ ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. నా క్యూట్‌ పిల్లలు వాళ్ల నాన్న బిగ్గెస్ట్‌ డేకి ఇలా రెడీ అయ్యారు. ఏపీ రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేయాలనుకుంటున్న పవన్‌ కల్యాణ్‌ గారికి శుభాకాంక్షలు అని పోస్ట్ చేసింది రేణూ.

Also Read:

 

- Advertisement -