నాన్న‌లాగే కూతురు..!

101
pawan
- Advertisement -

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన కుమార్తె ఆద్య గురించి ఓ వీడియో పోస్ట్ చేశారు రేణు. ఈ వీడియో గ‌మ‌నిస్తే అందులో ప్ర‌యానిస్తున్న‌ కారు పైనున్న గ్లాస్‌ను ఓపెన్ చేసి ఆద్య బ‌య‌ట నిల‌బ‌డి ఎంజాయ్ చేస్తుంది. దీన్ని వీడియో తీసిన రేణు దేశాయ్‌.. లైక్ నాన్న లైక్ కూతురు అని కామెంట్ చేశారు.

రీసెంట్‌గా ఇప్ప‌టం గ్రామానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెళ్లిన‌ పవన్‌ ఆ సమయంలో త‌న కారు టాప్‌పై కూర్చుని ట్రావెల్ చేశారు. దీనిపై పోలీస్ స్టేష‌న్‌లోనూ ఫిర్యాదు కూడా అందింది.

పవన్ కళ్యాణ్‌తో విడాకులు తీసుకున్న రేణు దేశాయ్ ఇప్పుడు పూనేలో కొడుకు అకీరా నంద‌న్‌ , కుమార్తె ఆద్య‌ల‌తో క‌లిసి ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -