సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు ఊరట

2
- Advertisement -

సుప్రీం కోర్టులో సినీ నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది. నాలుగు వారాలకు కేసు వాయిదా వేసిన సుప్రీంకోర్టు.

ఇక చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన మోహన్ బాబు..సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. అంతేగాదు గతం మర్చిపోవాలని ప్రస్తుతం ఏం జరుగుతుందో దాని గురించే ఆలోచించాలని పిలుపునిచ్చారు కూడా.

Also Read:తిరుపతి ఘటనపై మోదీ దిగ్భ్రాంతి

- Advertisement -