- Advertisement -
NCLTలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌కు ఊరట లభంచింది. జగన్ వేసిన పిటిషన్‌ను అనుమతించింది NCLT. తనతో పాటు భార్య వైఎస్ భారతి పేరుతో ఉన్న వాటాలను అక్రమంగా తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల బదిలీ చేసుకున్నారని NCLTలో జగన్ పిటిషన్ దాఖలు చేశారు.
సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ వాటాల బదిలీపై సుదీర్ఘంగా విచారించింది NCLT. జగన్ వాదనలపై ఏకీభవించింది NCLT. ఈ క్రమంలో NCLT తీర్పును విజయమ్మ, షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.
Also Read:కోమటిరెడ్డి వర్సెస్ ఉత్తమ్..!
- Advertisement -

