బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీకి హైకోర్టులో ఊరట

3
- Advertisement -

ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యామ్ కు హైకోర్టు లో చుక్కెదురైంది. 2023 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని తన ఎన్నిక చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అజ్మీర శ్యామ్. కోవా లక్ష్మీ ఎన్నిక చెల్లదని దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది హైకోర్టు.

దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. కోవా లక్ష్మి 2023 ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచిందని పిటిషన్ దాఖలు చేయగా అజ్మీర శ్యామ్ పిటిషన్ ని కొట్టివేసింది హైకోర్టు.

Also Read:సచివాలయం ముట్టడికి కానిస్టేబుళ్ల భార్యలు

- Advertisement -